TG : కులగణనను ఎవరూ ఆపలేరు.. పొన్నం హాట్ కామెంట్

X
By - Manikanta |4 Nov 2024 1:45 PM IST
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేయడాన్ని ఎవరూ ఆపలేరన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతీ 150 ఇళ్లకి ఒక ఎన్యుమరేటర్ ఉంటారన్నారు. కులగణన తెలంగాణకు ఒక దిక్సూచి కావాలన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శననానంతరం మంత్రికి వేద ఆశీర్వచనం, ప్రసాదం, శేషవస్త్రం అందించారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com