Ponnam on KTR : పదవి లేదని కేటీఆర్ ఫ్రస్ట్రేషన్.. పొన్నం విసుర్లు

Ponnam on KTR : పదవి లేదని కేటీఆర్ ఫ్రస్ట్రేషన్.. పొన్నం విసుర్లు
X

తెలంగాణలో విపక్ష BRS పై ఫైర్‌ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేటీఆర్‌ పై మండిపడ్డారు. పదేళ్ళు అనుభవించిన మంత్రి పదవి కోల్పోవడంతో అసహనంతో ఆ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పదినెలల కాంగ్రెస్‌ పాలనపై మాట్లాడుతున్న జగదీష్‌ రెడ్డి, పదేళ్ళ BRS పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు పొన్నం ప్రభాకర్‌. కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై తెలంగాణ ప్రజలు ఆనందంగా వున్నారన్నారు.

Tags

Next Story