Osmania PG Students : ఓయూలో నిరసనలు.. రోడ్డెక్కిన పీజీ స్టూడెంట్స్

Osmania PG Students : ఓయూలో నిరసనలు.. రోడ్డెక్కిన పీజీ స్టూడెంట్స్
X

ఓయూలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద పీజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఫిబ్రవరి 15 16 తేదీల్లో గేట్ పరీక్షలు ఉన్నాయనీ ఫిబ్రవరి 28, మార్చి 02న నిట్ పరీక్షలు ఉన్నాయి. దీంతో సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 27 వరకు పరీక్షలు నిర్వహిస్తే తాము ఒత్తిడికి గురవుతామని విద్యార్థులు ఆందోళన చేశారు. అందుకే సెమిస్టర్ పరీక్షలు మార్చి 4వ తేదీ వరకు వాయిదా వేయాలని కోరుతున్నారు.

Tags

Next Story