Kavitha Demands : పీవీ మెమోరియల్ ఢిల్లీలో నిర్మించాలి.. కవిత డిమాండ్

Kavitha Demands : పీవీ మెమోరియల్ ఢిల్లీలో నిర్మించాలి.. కవిత డిమాండ్
X

మాజీ ప్రధాని తెలుగు తల్లి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు ఢిల్లీలో మెమోరియల్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు BRS MLC కల్వకుంట్ల కవిత. పివి నర్సింహరావుకు కాంగ్రెస్‌ హయాంలో తగిన గౌరవం లభించలేదన్నారు. మన్మోహన్‌ సింగ్‌ మెమోరియల్‌ తో పాటే వీపీ మెమోరియల్‌ నిర్మించాలన్నారు కవిత. మండలి ప్రత్యేక సమావేశం సందర్భంగా కవిత ఈ కామెంట్స్ చేశారు.

Tags

Next Story