TG : అదానీ ఒప్పందాలపై రేవంత్‌కు రాహుల్ సపోర్ట్

TG : అదానీ ఒప్పందాలపై రేవంత్‌కు రాహుల్ సపోర్ట్
X

అదానీ పెట్టుబడుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. అదానికి అమెరికాలో అరెస్ట్ వారెంట్ ఇష్యూపై మాట్లాడిన రాహుల్ .. ఈవిషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. చట్టప్రకారం సరైన ప్రక్రియలో పెట్టుబడులకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. పెట్టుబడుల పేరుతో దోపిడీని, అవినీతిని మాత్రం తామి సహించబోమని అన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అదాని గ్రూపుతో చేసుకున్న ఒప్పందాలు సరైనవేనని చెప్పారు.

Tags

Next Story