సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు : రాజగోపాల్‌రెడ్డి

X
సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ.. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడు ప్రాజెక్టులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. లక్ష్మణపురం, శివన్నగూడెం, గొట్టిముక్కల రిజర్వాయర్ల పరిధిలో చేపట్టిన భూసేకరణకు పరిహారం విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. లేదంటే బాధితులతో కలిసి ప్రగతిభవన్ ముట్టడిస్తామన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
