TG : టోలీచౌకిలో ఆక్రమణల తొలగింపు.. సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్

X
By - Manikanta |27 Nov 2024 5:30 PM IST
జిహెచ్ఎంసి నుండి అనుమతులు లేకుండా ఫుట్ పాతులు ఆక్రమిస్తున్నారు హైదరాబాద్ సీపీ ఆనంద్ అన్నారు. ఆపరేషన్ రోప్‌లో భాగంగ అనేక అంశాలు పరిశీలించామన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్ టోలిచౌకీలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోప్ డ్రైవ్ చేశారు. ఫిలింనగర్ నుంచి మెజెస్టిక్ గార్డెన్స్ వరకు రోప్ ఆపరేషన్ చేసి.. ఫుట్‌పాత్‌పై ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ టైట్ చేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com