Revanth Reddy : టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి : రేవంత్ రెడ్డి

Revanth Reddy : టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి : రేవంత్ రెడ్డి
X
Revanth Reddy : మునుగోడు ఉపఎన్నికలలో రెండు పార్టీలకు అభ్యర్థిని ప్రకటించే దమ్ము లేదన్నారు రేవంత్ రెడ్డి

Revanth Reddy : కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికలలో రెండు పార్టీలకు అభ్యర్థిని ప్రకటించే దమ్ము లేదన్నారు. పార్టీ నేతలందరితో చర్చించాకే అభ్యర్థిని నిర్ణయించామన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యమన్నారు. మునుగోడులో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. కేసీఆర్‌ది అరాచకపాలనని...టీఆర్ఎస్ పార్టీకి ఉరివేసిన తప్పు లేదని మండిపడ్డారు.

Tags

Next Story