చాయ్‌బండిపైకి దూసుకెళ్లిన కారు

X
By - Nagesh Swarna |15 Dec 2020 7:04 PM IST
హైదరాబాద్ మలక్‌పేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డీమార్ట్ వద్ద అదుపు తప్పి చాయ్‌బండిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి 70 ఏళ్లుంటాయి. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com