రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

X
By - kasi |2 Dec 2020 10:47 AM IST
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఇన్నోవా - బోర్‌వెల్ లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. స్పాట్‌లోనే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. కందవాడ గేటు వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు హైదరాబాద్ తాడ్‌బన్ వాసులుగా గుర్తించారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com