Padma Awards : తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురికి పద్మ పురస్కారాలు

X
By - TV5 Digital Team |26 Jan 2022 7:00 AM IST
Padma Awards : ఈ ఏడాది పద్మ అవార్డులు వరించినవారిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏడుగురు ఉన్నారు.
Padma Awards : ఈ ఏడాది పద్మ అవార్డులు వరించినవారిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏడుగురు ఉన్నారు. అందులో నలుగురు తెలంగాణకు చెందినవారు కాగా మరో ముగ్గురు ఆంధ్ర =ప్రదేశ్ కు చెందిన వారు ఉన్నారు. ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, తెలంగాణ నుంచి కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీలు వరించాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com