తప్ప తాగి డ్రైవింగ్.. పోలీసుల అదుపులో షణ్ముక్ జశ్వంత్.. !

తప్ప తాగి డ్రైవింగ్.. పోలీసుల అదుపులో షణ్ముక్ జశ్వంత్.. !
అందులో భాగంగానే తాజాగా నటుడు షణ్ముక్ జస్వంత్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ పలు వాహనాలకు ఢీకొట్టాడు.

ట్రాఫిక్ రూల్స్ ని పోలీసులు చాలా పక్కగా పెట్టినప్పటికీ కొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా నటుడు షణ్ముక్ జస్వంత్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ పలు వాహనాలకు ఢీకొట్టాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో షణ్ముఖ్ ఉన్నాడు. కాగా అతని కారు సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Next Story