Minister Seethakka : మంత్రి సీతక్కపై స్పెషల్ సాంగ్

Minister Seethakka : మంత్రి సీతక్కపై స్పెషల్ సాంగ్
X

తెలంగాణ పాటల సీడీని మంత్రి సీతక్క ప్రజాభవన్‌లో ఆవిష్కరించారు. సీతక్క జీవిత చరిత్ర ఈ పాటలో ప్రతిబింబిస్తుందని ఆమె తెలిపారు. కష్టపడితే ప్రతి ఒక్కరూ ఏదైనా సాధించవచ్చనీ సమాజానికి ఉపయోపడవచ్చని మంత్రి సీతక్క తెలిపారు. చంద్రగిరి ప్రశాంత్‌ ఈ ఆల్బమ్ రూపొందించడం అభినందనీయమనీ.. అన్నారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్‌, సిబ్బంది అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Tags

Next Story