Mahankali Temple : అంబర్ పేట మహంకాళి ఆలయంపై రాళ్లదాడి

X
By - Manikanta |15 Oct 2024 4:45 PM IST
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై ఓ వైపు దుమారం చెలరేగుతుండగా… మరోవైపు అంబర్‌పేట మహంకాళి ఆలయంపై రాళ్ళ దాడి జరిగింది. ఈ ఘటన కలకలం రేపుతోంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మహంకాళి ఆలయంపై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. ఆలయ ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఈ దాడి చేశాడని, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com