TG : కోరి తెచ్చుకున్న కొరివి దెయ్యం ఉద్యోగాలు ఇవ్వలేదు : రేవంత్ రెడ్డి

TG : కోరి తెచ్చుకున్న కొరివి దెయ్యం ఉద్యోగాలు ఇవ్వలేదు : రేవంత్ రెడ్డి
X

కొరివి దెయ్యాన్ని రెండుసార్లు సీఎంను చేసినా.. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మూడేళ్లు ఆలస్యంగా 2017లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. తండ్రీ కొడుకుల ఉద్యోగాలు ఊడగొడితేనే ఉద్యోగాలు వస్తాయని ఎన్నికలకు ముందు చెప్పామనీ.. ఇచ్చిన మాట ప్రకార ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. అధికారంలోకి వచ్చిన 90రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే..10 వేల 6 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Tags

Next Story