TG : కృష్ణయ్యతో జతకట్టిన తీన్మార్ మల్లన్న.. బీసీ ఉద్యమం ఊపందుకోనుందా?

TG : కృష్ణయ్యతో జతకట్టిన తీన్మార్ మల్లన్న.. బీసీ ఉద్యమం ఊపందుకోనుందా?
X

బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యకు జాతీయ పార్టీలు గాలం వేస్తున్నాయి. ఆర్ కృష్ణయ్యను కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఎంపీ మల్లు రవి. ఆర్ కృష్ణయ్య ఇంటికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రావడం మరింత ఆసక్తిగా మారింది. బీసీ వర్గాల కోసమే తమ పోరాటమని చెప్పారు ఇద్దరు నేతలు. చాలా పార్టీలు తనను ఆహ్వానిస్తున్నాయన్న కృష్ణయ్య.. బీసీల కోసమే ఇక తన పయనం ఉంటుందన్నారు. కృష్ణయ్య ఒక పార్టీ మనిషి కాదు.. బీసీల నేత అన్నారు తీన్మార్ మల్లన్న.

Tags

Next Story