Telangana: బండి, రేవంత్‌లకు మంత్రి ఎర్రబెల్లి సవాల్‌

Telangana: బండి, రేవంత్‌లకు మంత్రి ఎర్రబెల్లి సవాల్‌
రాహుల్‌ గాంధీకి పట్టిన గతే మీకు పడుతుంది

బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డిలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సవాల్‌ విసిరారు. టీస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కీటీఆర్‌పై చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలని సవాల్‌ చేశారు. లేదంటే రేవంత్‌, బండి సంజయ్‌లకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాహుల్‌ గాంధీకి పట్టిన గతే మీకు పడుతుందని వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ ఆధారాలు చూపాలని లేదంటే వారిని కూడా చట్టపరంగా శిక్షించాలని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story