KCR : సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

KCR :  సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!
KCR : జనగామ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంలో సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

KCR : జనగామ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంలో సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్ర తలసరి ఆదాయం గురించి లెక్కలు చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా ఏపీ గురించి ప్రస్తావించారు.. ఏపీలో తలసరి ఆదాయం, తెలంగాణలో తలసరి ఆదాయాన్ని పోల్చుతూ కామెంట్స్‌ చేశారు. అంతేకాదు, తెలంగాణలో పెట్టుబడులు ఎందుకొస్తున్నాయో కూడా వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇక్కడ పోలీసు వ్యవస్థ బాగుందని, వేరే రాష్ట్రాల్లా గొడవలు, కొట్లాటలు లేవని.. అందుకే పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నాంటూ కామెంట్స్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story