GO 111: జీవో 111పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

GO 111: జీవో 111పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
GO 111: 111 జీవోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

GO 111: 111 జీవోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 111 జీవోపై ఆంక్షలను ఎత్తివేసింది. కొత్తగా జీవో నెంబర్‌ 69ని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. దీంతో 84 గ్రామాలకు 111 జీవో నుంచి విముక్తి కల్గినట్లయింది.

జంట జలాశయాల చుట్టుపక్కల గ్రామాల్లో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఎస్టీపీల నీరు జంట జలాశయాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. 111 జీవో పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేతతో ప్రజలకు అనుకూలంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story