Hydra Commissioner : సోమవారం హైకోర్టు ముందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్

Hydra Commissioner : సోమవారం హైకోర్టు ముందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్
X

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు షాకిచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ సోమవారం ఉదయం పది గంటల 30 నిమిషాలకు కోర్టుకు నేరుగా కానీ.. వర్చువల్ గా కానీ హాజరు కావాలని ఆదేశించింది. అమీన్ పూర్ లో ఇటీవలే ఓ భవనాన్ని హైడ్రా కూల్చేయడంపై కోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఆ భవనాన్ని హైడ్రా ఎందుకు కూల్చిందో వివరణ ఇవ్వాలని కమిషనర్ కు సూచించింది.

Tags

Next Story