కనురెప్ప పాటు కూడా విద్యుత్‌ కోత‌ లేని రాష్ట్రం తెలంగాణనే: మంత్రి హరీశ్‌రావు

కనురెప్ప పాటు కూడా విద్యుత్‌ కోత‌ లేని రాష్ట్రం తెలంగాణనే: మంత్రి హరీశ్‌రావు
కనురెప్ప పాటు కూడా విద్యుత్‌ కోత‌ లేని రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు మంత్రి హరీశ్‌రావు. 16 బీజేపీ పాలిత‌ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంతటి మెరుగైన పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు.

కనురెప్ప పాటు కూడా విద్యుత్‌ కోత‌ లేని రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు మంత్రి హరీశ్‌రావు. 16 బీజేపీ పాలిత‌ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంతటి మెరుగైన పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. 70 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గ్రామాలను విడిచి ప్రజలు వలస‌ వెళ్లారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ఊళ్లకు తిరిగి వస్తున్నారని అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చే రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు.

Tags

Next Story