KCR Press Meet : గట్టిగా ప్రజల తరుపున నిలదీసి మాట్లాడితే దేశాద్రోహులా?

KCR Press Meet : తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండోసారి మీడియా ముందుకు వచ్చారు. మరోసారి కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. అందులోని ముఖ్యమైన పాయింట్స్ ఇవి..!
గట్టిగా ప్రజల తరుపున నిలదీసి మాట్లాడితే దేశాద్రోహా?
ఇంకా గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్
బిల్లులకి పార్లమెంట్ లో మద్దతు ఇస్తే కేసీఆర్ దేశద్రోహి కాదు..
అబద్దాల పై బతికే పార్టీ బీజేపీ
ఇప్పటికైనా దాన్యం ఎంత కొంటారా లేదా?
సమాధానం చెప్పేదాకా వదిలిపెట్టం
రాయలసీమకి నీళ్ళు ఇవ్వమని చెప్పిందే నేను చెప్పింది నిజం
సీమకి నీళ్ళు ఇస్తామంటే ఎవరు వద్దన్నారు.
రెండు రాష్ట్రాలకి నీళ్ళు సరిపోయాక ఇతర రాష్ట్రాలకి బయటకు వాడుకోవచ్చు.
పక్కారాష్ట్రానికి వెళ్లి చేపలు పులుసు తింటే తప్పా?
తెలంగాణలో ఉద్యమంలో నువ్వు ఎక్కడ?
నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పింది ఏంటి?
తెలంగాణ వడ్లను కొంటారా లేదా?
గొర్ల పైసల్లో ఒక్క పైసా ఉన్న ముఖ్యమంత్రి పదవికి నిమిషంలో రాజీనామా చేస్తా: కేసీఆర్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండు వేల పించన్, కళ్యాణ లక్ష్మి ఉందా?
సంక్షేమ పధకాలు ప్రతి ఇంట్లో ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com