చదువుకున్న వారందరికీ ఉద్యోగాలంటే ఎలా వస్తాయి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

చదువుకున్న వారందరికీ ఉద్యోగాలంటే ఎలా వస్తాయి : మంత్రి నిరంజన్‌ రెడ్డి
X
Minister Niranjan Reddy : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Minister Niranjan Reddy : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని... అక్కడ ఆయా గ్రామాల్లోని నిరుద్యోగులు హమాలీ పని చేసుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. హమాలీ పని.. పనికాదా.. అది ఉపాధి కాదా అంటూ ప్రశ్నించారు. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలంటే ఎలా సాధ్యమవుతుందంటూ మంత్రి ప్రశ్నించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో నిర్వహించిన దిశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా.. మంత్రి నిరంజన్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story