Hydra : మూసీ పరీవాహ కూల్చివేతల్లో ఉద్రిక్తత
By - Manikanta |1 Oct 2024 9:00 AM GMT
మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు రాజకీయంగా వివాదానికి తెరలేపాయి. ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటున్నా హైడ్రా మాత్రం తగ్గేదిలేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. మూసీ తీర ప్రాంతాలను ఖాళీ చేసిన ఇళ్ళను అధికారులు కాసేపట్లో కూల్చివేయనున్నారు.
చాదర్ ఘాట్ లోని మూసా నగర్ , రసూల్ పురా లో ఖాళీ చేసి న RBX పరిధిలోని మూసీ పరివాహక ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ ప్రాంతాల కుటుంబాల వారికి చంచల్ గూడ లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. దీంతో అక్కడికి నివాసానికి వెళ్ళిపోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com