TG : తుర్కయాంజల్ లో రెచ్చిపోయిన కబ్జారాయుళ్లు

TG : తుర్కయాంజల్ లో రెచ్చిపోయిన కబ్జారాయుళ్లు
X

హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడలో కబ్జాకోరులు రెచ్చిపోయారు. మెహదీపట్నం నుండి మహిళలను బస్సులో తీసుకొచ్చి జేసీబీతో గోడలు కూలుస్తూ బెదిరింపులకు పాల్పడుతుండగా ప్లాట్ల యజమానులు అడ్డుకున్నారు. బస్ అద్దాలు ధ్వంసం చేసి, కబ్జా దారులకు చెందిన బైక్ లు దగ్ధం చేశారు. లేఅవుట్ చేయక ముందే ఈ స్థలంపై కేస్ ఉందని మరో వర్గం తెలిపింది. కోర్టులో కేసులు నడుస్తుండగానే ఘర్షణ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదుకు సిద్ధమయ్యారు.

Tags

Next Story