TG : దీపావళి నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచి ప్రయాణం ప్రారంభం

TG : దీపావళి నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచి ప్రయాణం ప్రారంభం
X

పర్యాటకుకు శుభవార్త. కృష్ణా నదిలో జల విహారానికి తెలంగాణ టూరిజం శాఖ సిద్ధమైంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచి ప్రయాణం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం చేరుకోవడానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను టూరిజం శాఖ అందుబాటులో తీసుకొచ్చింది. సాగర్ నుంచి శ్రీశైలం రానుపోను పెద్దలకు 3వేలు, పిల్లలకు 2వేల 400గా నిర్ణయించారు. అలాగే సాగర్ టు శ్రీశైలం ఒకవైపే అయితే పెద్దలకు 2వేలు, పిల్లలకు 16 వందలుగా నిర్ణయించారు.

Tags

Next Story