SLBC Tunnel : ఆచూకీ దొరికింది.. 4 అడుగుల దూరంలో బాడీలు?

X
By - Manikanta |1 March 2025 3:30 PM IST
SLBC టన్నెల్లో గల్లంతైనవారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. GPR పరికరం 5 లొకేషన్లలో మెత్తటి వస్తువులు ఉన్నట్లు గుర్తించింది. అయితే అవి కార్మికుల మృతదేహాలా? లేక వేరే ఏమైనా పరికరాలా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆ 5 లొకేషన్లలో సిబ్బంది డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. 3-5 మీ. తవ్వితే అక్కడ ఏం ఉందనే దానిపై క్లారిటీ రానుంది. మరోవైపు టన్నెల్ బయట అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. రెస్క్యూ ప్రక్రియ ముగింపుకు రావడంతో బాధితుల కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో టన్నెల్ ప్రాంతంలో విషాదం కనిపిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com