Manikonda: సెల్లార్ గుంత తీస్తుండగా కూలిన గోడ.. ముగ్గురు కూలీలు మృతి..
Manikonda: మణికొండ మున్సిపల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పుప్పాల గూడలో గోడ కూలి ముగ్గురు మృతిచెందారు.
BY Divya Reddy25 Jun 2022 2:00 PM GMT

X
Divya Reddy25 Jun 2022 2:00 PM GMT
Manikonda: హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పుప్పాల గూడలో గోడ కూలి ముగ్గురు మృతిచెందారు. మూడు ప్లోర్‌ల సెల్లార్‌గుంత తీయడంతో గోడ కూలి ఈ ప్రమాదం జరిగింది. సెల్లార్ గుంతకు ఆనుకొని స్లాబ్ కోసం సెంట్రింగ్ కడుతున్న క్రమంలో ఒక్కసారిగా గోడ కుంగిపోయింది. దీంతో సెంట్రింగ్ డబ్బాలు వారిపై పడటంతో వారు మృత్యువాత పడ్డారు. సంఘటనా స్థలానికిచేరుకున్న పోలీసులు.. మృతులు బీహార్‌కు చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలు మట్టిలో కూరుకుపోవడంతో జేసీబీ సహాయంతో మట్టిని తొలగించి .. డెడ్ బాడీలను వెలికితీశారు.
Next Story
RELATED STORIES
NCW On Gorantla : గోరంట్ల వీడియోపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..
11 Aug 2022 4:30 PM GMTSunny Leone : ఆ హీరోకి స్నేహితురాలిగా నటించనున్న సన్నీలియోన్..
11 Aug 2022 4:05 PM GMTSuryapet : ఉపాధ్యాయుడి అంత్యక్రియల్ని అడ్డుకున్న గ్రామస్థులు.. కారణం...
11 Aug 2022 3:33 PM GMTJammu Kashmir Encounter : ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి కుట్ర భగ్నం.....
11 Aug 2022 3:15 PM GMTHyderabad : త్రివర్ణ కాంతులతో వెలిగిపోతున్న హైదరాబాద్..
11 Aug 2022 2:45 PM GMTMamatha Benerjee : మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు అరెస్ట్..
11 Aug 2022 2:21 PM GMT