TRS: కేంద్రంతో పోరుకు టీఆర్ఎస్ సిద్ధం.. షెడ్యూల్ ఫిక్స్..

X
By - Divya Reddy |26 March 2022 3:15 PM IST
TRS: ధాన్యం సేకరణ కోసం కేంద్రంపై టీఆర్‌ఎస్ పోరుకు సిద్ధమవుతోంది.
TRS: ధాన్యం సేకరణ కోసం కేంద్రంపై టీఆర్‌ఎస్ పోరుకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి కార్యాచరణ ప్రకటించింది గులాబీ పార్టీ. ధాన్యం కొనాలని ఏప్రిల్ 1 వరకు గ్రామస్థాయి తీర్మానాలు చేయాలని, ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయబోతోంది.
- ధాన్యం సేకరణ కోసం కేంద్రంపై టీఆర్‌ఎస్ పోరు
- రేపటి నుంచి కార్యాచరణ ప్రకటించిన టీఆర్ఎస్
- ధాన్యం కొనాలని ఏప్రిల్ 1 వరకు గ్రామస్థాయి తీర్మానాలు
- ఈ నెల 28, 29న కార్మికుల సమస్యపై సార్వత్రిక సమ్మె
- ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న టీఆర్ఎస్
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com