TRS Dharna: ఇందిరాపార్క్‌ దగ్గర టీఆర్‌ఎస్‌ మహాధర్నా

TRS Dharna: ఇందిరాపార్క్‌ దగ్గర టీఆర్‌ఎస్‌ మహాధర్నా
X
TRS Dharna: రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహాధర్నాలు జరుగుతున్నాయి..

TRS Dharna: కేంద్రంపై టీఆర్‌ఎస్‌ యుద్ధం ప్రకటించింది.. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహాధర్నాలు జరుగుతున్నాయి.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గర నిర్వహించిన ధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు.. ఎడారి ప్రాంతంలా ఉన్న తెలంగాణలో ఇప్పుడు జలసిరులు కురవడానికి సీఎం కేసీఆర్‌ పుణ్యమేనన్నారు.. రైతుల కోసమే ఉన్నట్లు గతంలో కొంతమంది డ్రామాలు చేశారని విమర్శించారు.. ఈ నిరసన ట్రైలర్‌ మాత్రమేనని.. భవిష్యత్తులో సినిమా చూపిస్తామని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

Tags

Next Story