TRS Warangal : వరంగల్‌ బహిరంగ సభ వాయిదా వేసిన టీఆర్ఎస్‌..!

TRS Warangal :  వరంగల్‌ బహిరంగ సభ వాయిదా వేసిన టీఆర్ఎస్‌..!
X
TRS Warangal : టీఆర్‌ఎస్‌ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో ధూమ్‌ధామ్‌ గా నిర్వహించాలనుకున్న ద్విదశాబ్ది బహిరంగ సభ వాయిదా పడింది.

TRS Warangal : టీఆర్‌ఎస్‌ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో ధూమ్‌ధామ్‌ గా నిర్వహించాలనుకున్న ద్విదశాబ్ది బహిరంగ సభ వాయిదా పడింది. ఈనెల 15న జరగాల్సిన బహిరంగ సభ 29వ తేదీకి మారింది. వరంగల్ లో జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 29న దీక్షా దివస్‌ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్‌ వర్గాలు తెలిపాయి.

Tags

Next Story