Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు ప్రాంతాలకు భారీ వర్ష సూచన..

Heavy Rains (tv5news.in)
X

Heavy Rains (tv5news.in)

Heavy Rains: అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Heavy Rains: అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, యానాంలలో నేడు రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ద్రోణులు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో వీచే అవకాశముందని వెల్లడించింది.

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం - ఐఎండీ

తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలలో ఆదివారం, సోమవారం..

ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం -ఐఎండీ

అల్పపీడన ద్రోణులు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో వీచే అవకాశం - ఐఎండీ

Tags

Next Story