kishan Reddy : మోదీ అధ్యక్షతన మంచి పాలన జరుగుతోంది: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

kishan Reddy : మోదీ అధ్యక్షతన మంచి పాలన జరుగుతోంది: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
X
kishan Reddy : బీజేపీ బలాన్ని చూసి ఇతర పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.

kishan Reddy : బీజేపీ బలాన్ని చూసి ఇతర పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పథకాలను సామన్య పేదతరగతి వారికి చేరకుండా చేస్తున్నాయని ఆరోపించారు. మహిళల ఆత్మగౌరవం కోసం మోదీ పని చేస్తున్నారని... పొదుపు సంఘాలకు రుణాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టామని... బస్తీ దావాఖానాలకు కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. బీజేపీ ఎవరికీ భయపడే పార్టీ కాదని... దేశం కోసం బలిదానాలు ఇచ్చే పార్టీ అన్నారు కిషన్‌ రెడ్డి.

Tags

Next Story