Attacks On Hindu Temples : ఆలయాలపై దాడులు చేస్తే ఉరి తీయాలి : అర్చకులు రంగరాజన్

X
By - Manikanta |24 Oct 2024 5:30 PM IST
ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయాలపై దాడులు చేసే వారిని ఏ మాత్రం ఉపేక్షించకూడదని, బాధ్యులను వెంటనే ఉరి తీయాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ లో దుండగుడు దాడి చేసిన ముత్యాలమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో శాంతి పూజ కూడా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం రామరాజ్యంతో సమానమని తెలిపారు. కానీ, రాజ్యాంగంలోని సారాంశం నేడు రాష్ట్రంలో మచ్చుకైనా కనిపించడం లేదని అన్నారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com