28 Feb 2023 5:30 AM GMT

Home
 / 
తెలంగాణ / Yadadri: ఘనంగా...

Yadadri: ఘనంగా ఎదుర్కోళ్లు ఉత్సవం

ఆలయ ప్రాంగణం భక్తజనుల జయ జయ ధ్వానాలు అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మార్మోగిన ఆలయప్రాంగణం

Yadadri: ఘనంగా ఎదుర్కోళ్లు ఉత్సవం
X

కోరిన కోర్కెలు తీర్చే యాదగిరి నృసింహునికి ...భక్తులకు సిరిసంపదలు ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారితో ముక్కోటి దేవతల సాక్షిగా బ్రహ్మోత్సవ తిరుకల్యాణ సుముహుర్త నిర్ణయ ఘట్టమైన ఎదుర్కోలు మహోత్సవం సోమవారం రాత్రి యాదాద్రిలో ఎదుర్కోళ్లు ఉత్సవం నయనానందకరంగా సాగింది. తూర్పు రాజగోపురం ముందు వైభవంగా జరిగింది. ఉత్సవ మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, స్వామివార్ల ఎదుర్కోళ్లు మహోత్సవాన్ని వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తజనుల జయ జయ ధ్వానాలు అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మార్మోగింది.

Next Story