YadagiriGutta: కన్నుల పండుగగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
జగన్మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన యాదగిరీశుడు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండవగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా (సోమవారం) ఇవాళ ఉదయం జగన్మోహిని అవతారంలో యాదగిరీశుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నారసింహుడుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
Next Story