టాలీవుడ్

Prabhas Salaar Movie : క్రేజీ అప్డేట్ : ప్రభాస్ కి అక్కగా జ్యోతిక ..!

Prabhas Salaar Movie : బాహుబలి చిత్రం తర్వాత పాన్ ఇండియా మూవీ హీరోగా ప్రభాస్ కి మంచి క్రేజ్ ఏర్పడింది... ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

Prabhas Salaar Movie : క్రేజీ అప్డేట్ : ప్రభాస్ కి అక్కగా జ్యోతిక ..!
X

Prabhas Salaar Movie బాహుబలి చిత్రం తర్వాత పాన్ ఇండియా మూవీ హీరోగా ప్రభాస్ కి మంచి క్రేజ్ ఏర్పడింది... ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్ అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే ఈ సినిమాలో ప్రభాస్ కి సోదరిగా జ్యోతి గా నటిస్తున్నట్లు టాక్... ఇప్పటికే ఆ పాత్రకి జ్యోతి ఒప్పుకున్నట్లు సమాచారం. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ పాత్రలో తెలుగు, తమిళ్ భాషల్లో జ్యోతిక కనిపిస్తారని కన్నడలో మాత్రం ప్రియాంక త్రివేది నటిస్తున్నట్లు సమాచారం. పక్కా యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు.

ఇక దీనితో పాటు ప్రభాస్‌ మరో మూడు పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. ఓంరౌత్‌ దర్శకత్వంలో ఆదిపురుష్‌, రాధా కృష్ణ కుమార్‌ డైరెక్షన్‌లో రాధే శ్యామ్‌, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

Next Story

RELATED STORIES