హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్లో అగ్నిప్రమాదం

హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్లో అగ్నిప్రమాదం
పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దుండిగల్ సమీపంలో హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ జరుగుతుండగా అర్ధరాత్రి ఒంటి గంటకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దుండిగల్ సమీపంలో హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ జరుగుతుండగా అర్ధరాత్రి ఒంటి గంటకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హమారా దాబా ఎదురుగా వేసిన సెట్ తీసి వేస్తుండగా థర్మాకోల్‌కు అగ్ని కీలలు అగ్నికీలలు అంటుకున్నాయి. అయితే అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో వీరమల్లు చిత్ర యూనిట్‌కు ముప్పు తప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాన్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చిత్ర యూనిట్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story