Vakeel Saab censor : వకీల్ సాబ్ సెన్సార్ పూర్తి..!

Vakeel Saab censor  : వకీల్ సాబ్ సెన్సార్ పూర్తి..!
Vakeel Saab censor : వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తమన్ సంగీతం అందించాడు.

Vakeel Saab censor : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తమన్ సంగీతం అందించాడు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ వర్క్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ తో పాటుగా అంజలి, నివేదా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.


Tags

Read MoreRead Less
Next Story