Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు

X

తెలంగాణ లో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్టోబర్ 15 నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఇండ్ల లబ్దిదారులు ఎంపికలు విధివిధానాలు వివరించారు.

Tags

Next Story