Nara Lokesh : పాయకరావుపేటలో మహిళలతో నారా లోకేష్ మహాశక్తి
X
By - Dayakar |12 Dec 2023 2:06 PM IST
నారా లోకేష్ ( Nara Lokesh ) యువగళం ( Yuvagalam ) పాదయాత్ర తూని మండలం పాయకరావుపేట గ్రామం చేరింది. అక్కడ మహిళలతో లోకేష్ సాన్నిపాకం అలరించింది. ఊరి పరిస్థితులు, వారి సమస్యలపై లోకేష్ మహిళలతో నేరుగా మాట్లాడారు. స్త్రీ శక్తీ సమాజ అభివృద్ధిలో కీలకమని, వారి సమస్యల పరిష్కారానికి టీడీపీ కట్టుబడి ఉందని లోకేష్ హామీ ఇచ్చారు.https://youtu.be/GtUiR0PXgjw
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com