Ration Cards : వారి రేషన్ కార్డులు రద్దు
X
By - Manikanta |25 Sept 2024 1:16 PM IST
తెలంగాణలో బోగస్ రేషన్ కార్డులకు ఏరివేతకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈ నేపధ్యం లో రాష్ట్రం లోప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులు సుమారు 15 లక్షల కార్డులు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com