Srikakulam : ఆర్మీ ట్రెయినర్ పైశాచికం.. బెల్ట్ తో ఇష్టారీతిన దాడి

Srikakulam : ఆర్మీ ట్రెయినర్ పైశాచికం.. బెల్ట్ తో ఇష్టారీతిన దాడి
X

శ్రీకాకుళంలో దారుణం జరిగింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్, ప్రెసిడెంట్ బసవ రమణ తన వద్ద శిక్షణ కోసం వచ్చిన అభ్యర్థుల పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఎదురుతిరిగిన అభ్యర్థులను తీవ్రంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు యువకులను విచక్షణ రహితంగా కొడుతున్న వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ పలువురు చేస్తున్నారు.

Tags

Next Story