AP Assembly : ఏపీ అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు..!

X
By - TV5 Digital Team |22 Nov 2021 2:50 PM IST
AP Assembly : ఏపీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఈ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
AP Assembly : ఏపీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఈ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఉపసంహరణ బిల్లులపై చర్చకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. దీనితో పాటుగా సీఆర్డీఏ రద్దు-పరిపాలన వికేంద్రీకరణ, అన్నీ ప్రాంతాల సమాన అభివృద్ధి ఉపసంహరణ బిల్లును కూడా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com