కేంద్రంలో, తెలంగాణలో బీజేపీ రావాల్సిన అవసరం ఉంది: రామచంద్రరావు

కేంద్రంలో, తెలంగాణలో బీజేపీ రావాల్సిన అవసరం ఉంది: రామచంద్రరావు
X
నారపరాజు రామచంద్రరావు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది

అమెరికా వర్జీనియాలో ఓవర్సీస్ ఆఫ్ బీజేపీ అధ్యక్షుడు అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో.. మీట్ అండ్ గ్రీట్ విత్.. బీజేపీ సీనియర్ నాయకులు నారపరాజు రామచంద్రరావు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మోదీ 9 సంవత్సరాల పాలనలో సాధించిన విజయాలను.. NRIలతో ఆయన పంచుకున్నారు. మళ్లీ కేంద్రంలో బీజేపీ రావాల్సిన అవసరం ఉందని.. తెలంగాణలో కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావును NRIలు ఘనంగా సత్కరించారు.

Tags

Next Story