అంతర్జాతీయం

మరో కరోనా వ్యాక్సిన్‌కు అమెరికా అనుమతి

మరో కరోనా వ్యాక్సిన్‌కు అమెరికా అనుమతి
X

అమెరికా ఫార్మా దిగ్గజం మోడర్నా కంపెనీ డెవలప్ చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్ కు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లభించింది. డిసెంబర్ 21 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అమెరికాలో కరోనా తీవ్రత పెరుగుతోంది. రోజుకు 3వేల మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర వినియోగం కోసం అనుమతి లభించింది. దీనిని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడర్నా కంపెనీ సంయుక్తంగా డెవలప్ చేశాయి.

Next Story

RELATED STORIES