No Mask In US : అమెరికాలో ఇక మాస్క్ అక్కరలేదు..!

No Mask In US  : అమెరికాలో ఇక మాస్క్ అక్కరలేదు..!
X
అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారు ఇక పై మాస్క్ లేకుండానే బయట తిరగవచ్చు.. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) మార్గదర్శకలను జారీ చేసింది.

అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారు ఇక పై మాస్క్ లేకుండానే బయట తిరగవచ్చు.. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) మార్గదర్శకలను జారీ చేసింది. వ్యాక్సినేషన్‌ పూర్తయినవారితో పాటు పాక్షికంగా జరిగినవారు ఇకపై బయట మాస్కుల్లేకుండా తిరగొచ్చు. ఒంటరిగా లేకుండా ఫ్యామిలీతో కలిసి వాహనలపైన షికారులకి కూడా వెళ్ళవచ్చు.. అయితే జనసమూహంలోకి వెళ్తే మాత్రం మాస్క్ ధరించడం మంచింది. ఇక వ్యాక్సిన్ వేయించుకొని వారు తప్పకుండ మాస్క్ ధరించాలి. ఇప్పటివరకు 95 మిలియన్ల మంది అమెరికన్లు పూర్తిగా టీకాలు వేయించుకున్నారు.

Tags

Next Story