Plane Crashes : అర్జెంటీనాలో బిల్డింగ్‌ను ఢీకొట్టిన విమానం

Plane Crashes : అర్జెంటీనాలో బిల్డింగ్‌ను ఢీకొట్టిన విమానం
X

అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో ఎయిర్‌ పోర్టులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానం పక్కనే వున్న భవనాన్ని ఢీ కొని కుప్పకూలింది. ఈఘటనలో పైలట్, కో-పైలట్ మరణించారు. పుంటా డెల్ ఏస్తే నుండి బయలుదేరిన ఈ విమానం సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో రన్‌వే పై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బిల్డింగ్‌ ను ఢీ కొనడంతో పక్కనే వున్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నష్టపరిహారంపై ప్రకటన విడుదల చేసింది.

Tags

Next Story