ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతికి ప్రధాని మోదీ సంతాపం

సోమవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ మరణించారు.
'ఈ దుఃఖ సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తుంది' అని ప్రధాని మోదీ ఇబ్రహీ రైసీ మృతికి సంతాపం తెలుపుతూ పోస్ట్ పెట్టారు.
Deeply saddened and shocked by the tragic demise of Dr. Seyed Ebrahim Raisi, President of the Islamic Republic of Iran. His contribution to strengthening India-Iran bilateral relationship will always be remembered. My heartfelt condolences to his family and the people of Iran.…
— Narendra Modi (@narendramodi) May 20, 2024
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ యొక్క విషాద మరణం పట్ల తీవ్ర విచారం మరియు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారతదేశం-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది" అని X లో ప్రధాన మంత్రి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com