Sialkot Terror Camps : సియాల్ కోట్ టెర్రర్ స్థావరాలు ధ్వంసం

Sialkot Terror Camps : సియాల్ కోట్ టెర్రర్ స్థావరాలు ధ్వంసం
X

పాకిస్తాన్ తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ పై భారత్ విరుచుకుపడింది. సియాల్ కోట్ లోని పాకిస్థానీ రేంజర్లు, ఉగ్ర లాంచ్ ప్యాడ్లపై BSF దాడులు చేసి నాశనం చేసింది. అక్కడ గస్తీ కాస్తున్న పాకిస్తానీ రేంజర్లు వారి పోస్టుల్ని విడిచి పాక్ లోకి పారిపోయారు. భారీగా ఆయుధాలు ధ్వంసం అయ్యాయి. అటు జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో పాక్ భారత పౌరలపై దాడులకు తెగబడుతోంది.

Tags

Next Story